About Us

హాయ్ అందరికీ!
Finance అంటే నాకు చాలా ఇష్టం, but Telugu లో simple & clear information దొరకడం tough అనిపించింది. అందుకే telugufinance.in స్టార్ట్ చేశాను.

ఇక్కడ నేను Investing, Banking, Stock Market, Government Schemes, Mutual Funds, Personal Finance గురించి easyగా, మన style లో explain చేయాలనుకుంటున్నాను. No difficult financial terms, no confusion – just simple Telugu & English mix లో share చేస్తాను.

నా goal – Finance ని Telugu లో easy గా అందరికీ అర్థమయ్యేలా చెయ్యాలి. If you have any doubts or topics you want to know, feel free to ask anytime!

Scroll to Top