Forbes 2025 శక్తివంతమైన దేశాల జాబితా లో భారత్ కు 12వ స్థానం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల 2025 జాబితాను Forbes 2025 ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదటి స్థానంలో నిలిచాయి. చైనా రెండో, రష్యా మూడో స్థానాల్లో ఉండగా, ఇస్రాయెల్ పదవ స్థానంలో అడుగుపెట్టింది. అయితే, […]


